MP Raghurama Krishnam raju made sensational comments in his resignation letter to Jagan . resigning from the primary membership of YSP today he said that ycp brutal attack like Mohammad Ghajini to disqualify him in parliament your desire is not fullfilled
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
#MPRaghuramaKrishnamRaju
#YSRCP
#YSJagan
#ResignationLetter
#RaghuramaKrishnamRajuResignationLetter
#APAssemblyElections2024
#APElections2024
#AndhraPradesh
~ED.234~PR.39~